AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evaru Meelo Koteewswarulu: పేరుకే స్మాల్ స్క్రీన్.. ప్లానింగ్ అంతా బిగ్ స్కేల్.. ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్

ఎవరు మీలో కోటీశ్వరులు.. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చేస్తున్న నయా షో. 120 దేశాల్లో సూపర్ హిట్ అయిన అదే కాన్సెప్ట్‌.. గతంలో టాలీవుడ్‌లోనూ...

Evaru Meelo Koteewswarulu: పేరుకే స్మాల్ స్క్రీన్.. ప్లానింగ్ అంతా బిగ్ స్కేల్.. ఒక్కో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్
Ntr
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2021 | 10:09 AM

Share

ఎవరు మీలో కోటీశ్వరులు.. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చేస్తున్న నయా షో. 120 దేశాల్లో సూపర్ హిట్ అయిన అదే కాన్సెప్ట్‌.. గతంలో టాలీవుడ్‌లోనూ కాసులు కురిపించిన సేమ్‌ ఫార్ములా… బట్‌ ఈ సారి హోస్ట్‌ తారక్‌… సారి సారీ.. మీ రామారావు. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది.

పేరుకు స్మాల్ స్క్రీన్ షోనే గానీ… బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా తారక్‌ స్టైలింగ్ విషయంలో భారీగా ఖర్చు పెడుతున్నారట. టీజర్‌లో కనిపించిన లుక్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్‌ చేశారు మేకర్స్‌. ఇండియాస్ బెస్ట్ స్టైలిష్ట్ మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన బ్లాక్‌ సూట్‌లో కనిపించారు తారక్‌. ఆ సూపర్ కూల్ లుక్ అభిమానులను అలరిచింది.

గతంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫోటో షూట్ చేసిన డబూ రత్నాని ఈ షో కోసం ఎన్టీఆర్‌తో ఓ ఫోటోషూట్‌ చేశారు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేస్తూ హాట్ సీట్‌లో మిమ్మల్ని చూసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ చేశారు. దీంతో అటు నందమూరి అభిమానులతో పాటు వీక్షకులు తారక్‌ను స్మాల్ స్క్రీన్‌పై చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా బిగ్ సక్సెస్ సాధించిన తారక్‌ ఎవరు మీలో కోటీశ్వరులుతో మరోసారి తన బెస్ట్ ను ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేస్తారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ‌.

Also Read:

బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

Gold Illegal Smuggling: ఎంత క్రియేటివిటి..! ఇవే తెలివితేటలు బాగుపడటానికి ఉపయోగించరు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!