Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‏బాస్ బ్యూటీ.. యాంకరమ్మ పెళ్లి గోల మొదలైంది.. వరుడు ఎవరంటే..

అంతేకాకుండా తనకు కాబోయే భర్త వివరాలు రివీల్ చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో నా పెళ్లి గోల మొదలైందంటూ ప్రత్యేకంగా ఓ వీడియో షేర్ చేసింది నేహ.

Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్‏బాస్ బ్యూటీ.. యాంకరమ్మ పెళ్లి గోల మొదలైంది.. వరుడు ఎవరంటే..
Neha
Follow us

|

Updated on: Nov 21, 2022 | 3:43 PM

యాంకర్‏గా కెరీర్ స్టార్ట్ చేసి .. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‏గా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది నేహా చౌదరీ. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి ఛాంపియన్ సాధించింది. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం పలు ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది నేహ. ఇక తాజాగా తను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా తనకు కాబోయే భర్త వివరాలు రివీల్ చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో నా పెళ్లి గోల మొదలైందంటూ ప్రత్యేకంగా ఓ వీడియో షేర్ చేసింది నేహ.

ఇంజినీరింగ్‏లో తన క్లాస్ మేట్ అయిన అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. దాదాపు 13 ఏళ్ల నుంచి తామిద్దరం స్నేహితులమని.. అతను ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపింది. ఇక నేహాకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో బీబీ హౌస్ లోకి వెళ్లేముందు నాగార్జునతో.. బిగ్ బాస్ కు వెళ్లొచ్ఛాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

అయితే యాంకర్ కాకముందు నేహా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. తిరుపతికి చెందిన నేహ.. జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్ మాత్రమే కాకుండా.. యాంకర్ గా పలు షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో