Bigg Boss 5 Telugu: నాగార్జునకే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ ఎవరో తెలుసా ?..

బిగ్‏బాస్ 5 తెలుగు: బిగ్‏బాస్ సీజన్ 5 రియాల్టీ షో గ్రాండ్‏గా ప్రారంభమైంది. ఈసారి హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. అస్సలు

Bigg Boss 5 Telugu: నాగార్జునకే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ ఎవరో తెలుసా ?..
బిగ్ బాస్‌లోకి జెస్సీ ఎనిమిదో కంటెస్టెంట్‌గా వచ్చాడు మోడల్ జేసీ.
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2021 | 7:56 AM

బిగ్‏బాస్ 5 తెలుగు: బిగ్‏బాస్ సీజన్ 5 రియాల్టీ షో గ్రాండ్‏గా ప్రారంభమైంది. ఈసారి హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. అస్సలు వారి గురించి ప్రేక్షకులకు పరిచయం తక్కువ. ఇందులో నటి లహరి, నటి హమిదా, మోడల్ జెస్సీ వంటి వారు ఎక్కువగా జనాలకు తెలియని వారు. దీంతో వీరు ఎవరు ?..ఏం చేస్తుంటారు ? వీళ్ల బయోగ్రఫీ ఎంటీ ? నెట్టింట్లో తెగ ఆరాలు తీసేస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిదవ కంటెస్టెంట్‏గా ఎంట్రీ ఇచ్చిన జెస్సీ గురించి ఉప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం.. తన గురించి బిగ్‏బాస్ స్టేజ్ పై తెలిసిన ఆసక్తికర విషయాలే. అతను ఏకధాటిగా 36 గంటలు ర్యాంప్ వాక్ షో చేసి గిన్నిస్ రికార్డ్ ఎక్కారట. అయితే ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు.. బొమ్మలా ఉండాలి.. కేవలం మన క్యాస్టూమ్ కనిపించాలి.. మన మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ కనిపించకూడదు అని ఏకంగా కింగ్ నాగార్జునకే పాఠాలు చెప్పాడు జెస్సీ. దీంతో జెస్సీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

రావడంతోనే ఫ్యాషన్ పాఠాలను చెప్పిన జెస్సీ పూర్తి జశ్వంత్ పడాల. ఇతను ఇప్పటివరకు పలు కార్పొరేట్ యాడ్స్‏లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగంలో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. అలాగే ఎంత మంచివాడవురా సినిమాతో సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. ఇక ఈ మూవీ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లోనూ.. ప్రకటనలోనూ జెస్సీ కనిపించాడు. అయితే ఇప్పుడుప్పుడే కెరీర్ డెవలప్ చేసుకుంటున్న జెస్సీకి బిగ్ బాస్ వంటి అతి పెద్ద రియాల్డీ షో ఛాన్స్ రావడమనేది లక్కీ ఛాన్స్‏గా చెప్పుకోవాలి. మరీ ఈ షో అతని కెరీర్‏కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాసైనా.. ఎవడైనా ధమ్ ధమ్ చేస్తా.. రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ.. షాక్ అయిన నాగ్

Bigg Boss 5 Telugu: నన్ను ఇలాంటోడు అని వేలెత్తి చూపినవారికి సరైన సమాధానం చెప్తాను.. యాంకర్ రవి కామెంట్స్..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్