కమల్‌తో బంధంపై పూజా రియాక్షన్..

ప్రముఖ సీనియర్ హీరో, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌తో గత కొంతకాలంగా.. నటి పూజా సహజీవనం చేస్తుందని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నటి పూజా స్పందించింది. అవి ముమ్మాటికీ రూమర్స్...

కమల్‌తో బంధంపై పూజా రియాక్షన్..

Updated on: May 26, 2020 | 12:57 PM

ప్రముఖ సీనియర్ హీరో, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌తో గత కొంతకాలంగా.. నటి పూజా సహజీవనం చేస్తుందని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నటి పూజా స్పందించింది. అవి ముమ్మాటికీ రూమర్స్ మాత్రమేనని తేల్చింది. ‘నేను.. కమల్ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. అలాగే ఆయన కుటుంబంతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అంతే తప్పించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు’. అయినా ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదని ఆగ్రహం వ్యక్తం చేసింది పూజా.

కాగా అమెరికాలో స్థిరపడిన భారత సంతతి మహిళ పూజా కుమార్.. పలు దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. కమల్ సరసన ‘విశ్వరూపం-1, విశ్వరూపం-2, ఉత్తమ విలన్’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్‌లో రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ’లోనూ హీరోయిన్‌గా కనిపించింది.

Read More: 

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

Loading...
Unable to load recommendations.
Follow Us