AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay: ఆ ట్విట్ట‌ర్ అకౌంట్‌లు పూర్తిగా ఫేక్‌.. వాటిని ఫాలో అవ్వొద్దు. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ పీఆర్ టీమ్‌..

Vijay Kids Twitter: సోష‌ల్ మీడియా ప‌రిధి పెరిగినప్ప‌టి నుంచి సెల‌బ్రిటీలు అభిమానులతో నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు నేరుగా అభిమానుల‌తోనే పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీన్నే అదునుగా...

Vijay: ఆ ట్విట్ట‌ర్ అకౌంట్‌లు పూర్తిగా ఫేక్‌.. వాటిని ఫాలో అవ్వొద్దు. క్లారిటీ ఇచ్చిన విజ‌య్ పీఆర్ టీమ్‌..
Vijay Kids Twitter
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:05 AM

Share

Vijay Kids Twitter: సోష‌ల్ మీడియా ప‌రిధి పెరిగినప్ప‌టి నుంచి సెల‌బ్రిటీలు అభిమానులతో నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు నేరుగా అభిమానుల‌తోనే పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీన్నే అదునుగా భావించిన కొంద‌రు సెల‌బ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇది తెలియ‌ని ఫ్యాన్స్ వేల సంఖ్య‌లో వారిని ఫాలో అవుతున్నారు. ఈ ఫేక్ అకౌంట్లు హీరో, హీరోయిన్ల‌కే పరిమితం కాలేదు.. వారి చిన్నారుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. తాజాగా విజ‌య్ కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషాల పేరుతో ట్విట్టర్లో అకౌంట్స్ క‌నిపించాయి. దీంతో వెన‌కాముందు చూసుకొని విజ‌య్ ఫ్యాన్స్ ఆ అకౌంట్‌ల‌ను పెద్ద ఎత్తున ఫాలో చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే ఈ విష‌యాన్ని గ‌మినించిన విజ‌య్ పీఆర్ టీమ్‌.. ఆ అకౌంట్‌లు ఫేక్ అని గుర్తించారు. విజ‌య్ చిన్నారుల పేరుపై ఎలాంటి ట్విట్ట‌ర్ అకౌంట్‌లు లేవ‌ని వాటిని ఫాలో కావొద్దు అంటూ క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. ఇదిలా ఉంటే త‌మిళంలో స్టార్ హీరోగా రాణిస్తోన్న విజ‌య్ ఇటీవ‌ల తెలుగులో నేరుగా ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం విధిత‌మే.

Also Read: Taj Mahal : టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచే తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్

Bell Bottom: థియేటర్లలోనే అక్షయ్ కుమార్ సినిమా.. ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ స్టార్….

Nehal Shah: బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. బాలీవుడ్ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Follow Us
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?