‘మహానటి’కి ఏడాది.. స్పెషల్ వీడియో రిలీజ్..

| Edited By:

May 10, 2019 | 12:49 PM

అలనాటి తార, ప్రముఖ నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. ఆమె నటనకు గాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే.. ఈ రోజుకు సరిగ్గా మహానటి సినిమా విడుదలై సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను […]

మహానటికి ఏడాది.. స్పెషల్ వీడియో రిలీజ్..
Follow us on

అలనాటి తార, ప్రముఖ నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. ఆమె నటనకు గాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే.. ఈ రోజుకు సరిగ్గా మహానటి సినిమా విడుదలై సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. మహానటి సినిమాపై ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలతో కూడిన ఆ వీడియోను రూపొందించారు.