AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : కమెడియన్‌‌‌‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి..

Sai Pallavi : కమెడియన్‌‌‌‌కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 7:14 AM

Share

Sai Pallavi : టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. మరో వైపు పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లోనూ సాయి పల్లవి ఆవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.. ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే సాయి పల్లవి త్వరలో ఓ కమెడియన్ సరసన నటించబోతున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ హాస్యనటుడు కాళి వెంకట్.. టైటిల్ ఖరారు గాని ఓ చిత్రంలో కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం ఈ మూవీ మేకర్స్ సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే సాయి పల్లవి ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్న సాయి పల్లవి మరి కమెడియన్ తో సినిమా అంటే ఓకే చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

రేపటి నుంచి వంద శాతం కెపాసిటీతో సినిమా థియేటర్లు.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!