AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Leaked photo : ‘ఆర్ఆర్ఆర్’మూవీ షూటింగ్ నుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులంతా..

RRR Leaked photo : 'ఆర్ఆర్ఆర్'మూవీ షూటింగ్ నుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్..
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 12:38 PM

Share

RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులంతా..వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరిగా, తారక్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి చరణ్ , తారక్ ల టీజర్స్ ను విడుదల చేసాడు జక్కన. ఈ రెండు టీజర్కులు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది. ధృవన్ అనే ఓ చైల్డ్ ఆర్టిస్టు తన సోషల్ మీడియా ఖాతాలో అడవిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటో అంటూ.. క్యాప్షన్ పెట్టాడు. దాంతో ఈ ఫోటో అల్లూరిగా నటిస్తున్న చరణ్ చిన్ననాటి క్యారెక్టర్ కు సంబంధించిందని కొందరు. లేదు కొమరం భీమ్ గా నటిస్తున్న తారక్ చైల్డ్ హుడ్ క్యారక్టర్ అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ బుడతడి ఫో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాను అక్టోబర్ 13 2021న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

విజయ్ సేతుపతికి విలన్‏గా జగ్గుభాయ్.. ఆ వెర్షన్ డబ్బింగ్ స్టార్ట్ చేసిన సీనియర్ హీరో..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!