AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్‌రాజా.. ఈ సినిమా కూడా లేేనట్లేనా.?

మాస్‌రాజా రవితేజ రీసెంట్‌గా వి.ఐ ఆనంద్ డైరెక్షన్‌లో ‘డిస్కోరాజా’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. అయితే రవితేజ ఈ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తికరంగా లేదని సమాచారం. స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేయమని డైరెక్టర్‌ను కోరాడట. దాంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారట. అలాగే చిత్రానికి బడ్జెట్‌ను కూడా తగ్గించాల్సిందిగా నిర్మాతకు సూచించాడట. ఇది ఇలా ఉంటే రవితేజ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో తేరి రీమేక్ […]

మాస్‌రాజా.. ఈ సినిమా కూడా లేేనట్లేనా.?
Ravi Kiran
|

Updated on: May 05, 2019 | 10:11 AM

Share

మాస్‌రాజా రవితేజ రీసెంట్‌గా వి.ఐ ఆనంద్ డైరెక్షన్‌లో ‘డిస్కోరాజా’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. అయితే రవితేజ ఈ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తికరంగా లేదని సమాచారం. స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేయమని డైరెక్టర్‌ను కోరాడట. దాంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారట. అలాగే చిత్రానికి బడ్జెట్‌ను కూడా తగ్గించాల్సిందిగా నిర్మాతకు సూచించాడట.

ఇది ఇలా ఉంటే రవితేజ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో తేరి రీమేక్ చేయాల్సి వుంది. అయితే ఈ ప్రాజెక్ట్  కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే ఆలస్యమైనా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్‌రాజా పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..