AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక మిషన్ మ‌జ్ను సినిమా షూటింగ్ షురూ.. వైరల్ అవుతున్న మొదటి రోజు ఫొటో..

Rashmika Mandanna: టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ కు తక్కువ చిన్న హీరోయిన్‌కు ఎక్కువగా ఉండే బ్యూటీ రష్మిక మందాన.

Rashmika Mandanna: రష్మిక మిషన్ మ‌జ్ను సినిమా షూటింగ్ షురూ.. వైరల్ అవుతున్న మొదటి రోజు ఫొటో..
uppula Raju
|

Updated on: Feb 11, 2021 | 5:37 PM

Share

Rashmika Mandanna: టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ కు తక్కువ చిన్న హీరోయిన్‌కు ఎక్కువగా ఉండే బ్యూటీ రష్మిక మందాన. ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది ఈ భామ. తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ అవకాశాలు పట్టేసుకుంటూ మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది. రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలోనూ నటిస్తోంది.

ఇప్పటికే ఈ భామ తెలుగు,కన్నడంలో తన హవా కొనసాగిస్తుండగా తాజాగా బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తోంది. ర‌ష్మిక యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్నాడు. త‌న మొద‌టి హిందీ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా..? అని ఎదురుచూస్తున్న ర‌ష్మికకు ఆ టైం రానే వ‌చ్చింది. ఫ‌స్ట్ డే షూట్‌లో జాయిన్ అయ్యారు సిద్దార్థ్ మ‌ల్హోత్రా-ర‌ష్మిక. స్పెష‌ల్ టీంతో మొద‌టి రోజు ప్రత్యేక‌మైన‌ది అంటూ ర‌ష్మిక‌తో క‌లిసి స్క్రిప్ట్ బుక్‌ను ప‌ట్టుకున్న స్టిల్ ను ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సిద్దార్థ్ మ‌ల్హోత్రా. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అజయ్‌ దేవగన్ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఐటెమ్ గర్ల్.. తన పాత్ర పవర్‌పుల్‌గా ఉంటుందంటున్న హాట్ బ్యూటీ..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!