రకుల్‌ని ఆపి.. డబ్బులు డిమాండ్ చేశారు!

|

Jul 07, 2019 | 12:35 AM

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే హిందీలో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే తాజాగా ఆమెకు ముంబై‌లో చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న ఫార్మర్స్ కేఫ్ రెస్టారెంట్ నుండి బయటికొచ్చి ఆమె కారు ఎక్కబోతుండగా కొందరు పిల్లలు, మహిళలు ఆమె చుట్టూ చేరి డబ్బులు ఇమ్మనమని బలవంతపెట్టారు. ఇక రకుల్ వారి […]

రకుల్‌ని ఆపి.. డబ్బులు డిమాండ్ చేశారు!
Follow us on

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే హిందీలో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే తాజాగా ఆమెకు ముంబై‌లో చేదు అనుభవం ఎదురైంది.

ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న ఫార్మర్స్ కేఫ్ రెస్టారెంట్ నుండి బయటికొచ్చి ఆమె కారు ఎక్కబోతుండగా కొందరు పిల్లలు, మహిళలు ఆమె చుట్టూ చేరి డబ్బులు ఇమ్మనమని బలవంతపెట్టారు. ఇక రకుల్ వారి నుంచి తప్పిచుకోవాలని ప్రయతించినా కుదర్లేదు. ఇంతలో అక్కడికి రెస్టారంట్ సిబ్బంది వచ్చి అక్కడున్న వారిని కంట్రోల్ చేయడంతో రకుల్.. దేవుడా అని కారెక్కి వెళ్ళిపోయింది.