Priyanka Chopra Throwback:స్వీట్ మెమోరీస్ అంటూ.. మిస్ వరల్డ్ 2000లో టైటిల్ గెలుచుకున్నప్పుడు ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందం అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి హాలీవుడ్ లో అడుగు పెట్టి గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుందీ చిన్నది. కెరీర్ లో తాను చేసిన జర్నీ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో..

Priyanka Chopra Throwback:స్వీట్ మెమోరీస్ అంటూ.. మిస్ వరల్డ్ 2000లో టైటిల్ గెలుచుకున్నప్పుడు ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా
Follow us

|

Updated on: Jan 29, 2021 | 4:44 PM

Priyanka Chopra Throwback: మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందం అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి హాలీవుడ్ లో అడుగు పెట్టి గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకుందీ చిన్నది. కెరీర్ లో తాను చేసిన జర్నీ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అన్‌ఫినిష్డ్‌ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో మైల్ స్టోన్స్ అనదగ్గ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా 2000 లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ప్రియాంక చోప్రా తన 18 ఏళ్ళ వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన చిత్రాన్ని షేర్ చేసింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత బరేలీలోని తన ఇంటికి వెళ్లినప్పటి ఫోటో ఇది.. ఇందులో ప్రియాంక మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించి నీలిరంగు దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతూ తన అమ్మమ్మ తో పాటు తల్లిదండ్రులు మధు, అశోక్ చోప్రాలతో కలిసి ఉంది.

ఇక ప్రియాంక చోప్రా 2000 లో మిస్ వరల్డ్ కిరీటం పొందటానికి ముందు, ఆమె మిస్ ఇండియాను గెలుచుకుంది. 2000 లో ఆమె తోటి మిస్ ఇండియా విజేతలు లారా దత్తా , దియా మీర్జాలతో కలిసి ఉన్న మరో ఫోటోను షేర్ చేసింది. ఇక ప్రియాంక మిస్ వరల్డ్ గెలిచిన మూడు సంవత్సరాల తరువాత ది హీరో.. లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో బీ టౌన్ లో అడుగు పెట్టింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ.. హాలీవుడ్ లో అడుగు పెట్టి.,. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తుంది.

మిస్ వరల్డ్ డైరీల నుండి అనేక చిత్రాలను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 2000 సంవత్సరం! ను తలుచుకుంటుంటే.. ఇంకా తాను కలలో ఉన్నట్లే ఉందని.. అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయాయని చెప్పింది. అమ్మాయిల ఇష్టాయిష్టాలను గుర్తించి వారి అర్హతకు తగిన అవకాశాలు కల్పిస్తే.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే శక్తి ఉందని తాను నమ్ముతానని చెప్పింది ప్రియాంక చోప్రా

Also Read: తన 53వ ఏట బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటి పమేలా

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!