Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని పాదయాత్ర.. పవన్‌ను కలిసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు..!

Pawan Kalyan: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ను కలిసేందుకు పాదయాత్రగా బయలు దేరాడు ఓ వీరాభిమాని. చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానించే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని పాదయాత్ర.. పవన్‌ను కలిసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2021 | 5:40 AM

Pawan Kalyan: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ను కలిసేందుకు పాదయాత్రగా బయలు దేరాడు ఓ వీరాభిమాని. చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానించే రవి అనే అభిమాని.. పలు మార్లు ఆయనను కలిసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేకపోయింది. పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు పాదయాత్ర మొదలు పెట్టాడు రవి. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన రవికి హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాను చూడడమే కాకుండా ఆయనలా నిత్యజీవితంలోనూ ఉండే ప్రయత్నం చేసే వాడు రవి.

పవన్ కళ్యాణ్‌ను కలిసి తన అభిమానాన్ని చాటాలని చాలా సార్లు అనుకున్నాడు. కానీ నెరవేరలేదు. అయినప్పటికీ రవి వెనుకడుగు వేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను కలవాలనే ఉద్దేశంతో ఒంటరిగా అమ్మాపురం నుంచి పాదయాత్రగా హైదరాబాద్ కు బయలు దేరాడు. పవన్ పట్ల రవి చూపుతున్న అభిమానాన్ని అమ్మాపురం గ్రామస్తులు కొనియాడుతున్నారు. రవికి మద్దతుగా నిలుస్తున్నారు గ్రామస్తులు.

ఇవీ కూడా చదవండి:

బీటెక్‌ బాబు హైటెక్‌ మోసం..విశాఖలో లిక్కర్‌ డాన్‌..గోవా మద్యం విశాఖకు.. ఆన్‌లైన్‌లో పేమెంట్‌.. బయటపడ్డ నయా దందా

Bank Deposits: ఓ కుబుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!