OTT Movie : సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..!

హారర్ సినిమాలకు మనదగ్గర మంచి డిమాండ్ ఉంది. దెయ్యాల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా దెయ్యాల సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కంపీల్ట్ హారర్ మూవీస్ కూడా ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

OTT Movie : సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..!
Horror Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2024 | 4:39 PM

ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇంట్రస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమలోనే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి అలరిస్తున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కేసినిమాలతో పాటు హారర్ మూవీస్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. హారర్ సినిమాలకు మనదగ్గర మంచి డిమాండ్ ఉంది. దెయ్యాల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా దెయ్యాల సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కంప్లీట్ హారర్ మూవీస్ కూడా ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. సీను సీను కు సుస్సుపడాల్సిందే..

భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే..ఈ సినిమా కథ మొత్తం ఓ లేడీ చుట్టూ తిరుగుతుంది. ఓ లేడీ తన భర్తతో కలిసి నైట్ హౌస్ వెళ్తుంది. అయితే ఆ ఇంట్లో ఆమెకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆమెకు తెలియకుండా తన భర్త ఎదో చేస్తుంటాడు. అతను ఎం చేస్తుంటాడో తెలియక ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏవేవో జరుగుతుంటాయి.

ఆ ఇంట్లో మనుషులే కాదు కొన్ని అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి. ఆతర్వాత ఆ ఇంట్లో కొన్ని వింత బొమ్మలున్నాయని, అలాగే క్షుద్ర పూజలు కూడా జరిగాయని ఆమె తెలుసుకుంటుంది. అదే సమయంలో తనలాంటి మరో మహిళా కూడా ఆ ఇంట్లో ఉంటుందని తెలుసుకుంటుంది ఆమె. అయితే ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడలేదు. ఒకరికొకరు కనిపించరు. ఆ తర్వాత ఎం జరిగింది. ఆ శక్తుల నుంచి ఆమె ఎలా బయటపడింది.? అసలు ఆ ఇంట్లో ఎం జరిగింది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు ‘ది నైట్ హౌస్‘. ఈ సినిమాలో ప్రతీ సీన్ వణికిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడక పోవడం బెటర్.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!