AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏం సినిమా రా అయ్యా.! సీన్ సీన్‌కు ట్విస్ట్‌లే.. అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా తెగ ట్రెండ్ అవుతుంది.

OTT Movie: ఏం సినిమా రా అయ్యా.! సీన్ సీన్‌కు ట్విస్ట్‌లే.. అస్సలు మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 02, 2026 | 9:40 AM

Share

ఓటీటీల్లో సినిమాలకు కొదువే లేదు.. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతూ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. థియేటర్స్ లో ప్రస్తుతం జెట్లీ, గాయపడ్డ సింహం సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మే 1 శుక్రవారం రోజున విడుదలైన ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు అదరగొడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు, హారర్, కామెడీ, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే చాలా థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న థ్రిల్లర్ సినిమా కూడా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమాలో ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ తమిళ్ సినిమా.. ఈ సినిమా పేరు పోర్ తోజిల్.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఓ సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఎవరు చంపుతాడు.? ఎందుకు చంపుతాడు.? అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా సోని లివ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆడియన్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా.. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..