AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు.. తర్వాతే అసలు కథ.. ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఫ్యామిలీతో కలిసి చూడలేరు..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, రొమాంటిక్ జానర్ చిత్రాలు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో మీకు తెలుసా.. ?

Cinema : ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు.. తర్వాతే అసలు కథ.. ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఫ్యామిలీతో కలిసి చూడలేరు..
Udal
Rajitha Chanti
|

Updated on: May 17, 2026 | 3:19 PM

Share

వీకెండ్ లో మంచి సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే ఒక మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కుటుంబంతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం.. తన ప్రియుడితో కలిసి ఆమె చేసిన అరచకాలు.. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమా. తన ప్రియుడితో కలిసి మంచాన పడి ఉన్న తన అత్తను హత్య చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ఈ సినిమా కథ. ఒక ఇంట్లోని చీకటి గదిలో జరిగే ఒక మలయాళ థ్రిల్లర్ డ్రామా. దీని పేరే ‘ఉడల్’. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

చూపు, వినికిడి లోపం ఉన్న మామ. అత్తని చూసుకోవడంతో విసుగొచ్చిన కోడలు, దీనివల్ల కొంత అసూయకు గురవుతుంది. ఆ కోడలు వేరొకరితో వివాహేతర సంబంధంలో ఉంటుంది. ఆమె అతనితో చేరి తన అత్తను చంపేస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలే ‘ఉడల్’ సినిమా కథాంశం. ఎలాంటి భారీ బడ్జెట్ లేకుండా ఒక చీకటి ఇంట్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించారు. హారర్ సినిమా కాదు.. కానీ ఒక్కో సీన్ మాత్రం ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ సినిమాలోని ప్రతీ సీన్.. ప్రతి ఒక్కరి యాక్టింగ్ నిజ జీవితంలో జరుగుతున్నట్లుగా మిమ్మల్ని ఆద్యంతం సీటుకు కట్టిపడేస్తాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం చిత్రంలోని ఉత్కంఠభరితమైన క్షణాలను ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల