AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies OTT: ఈవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. ఈ రెండు చిత్రాలను కచ్చితంగా చూడాల్సిందే..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా, కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ మూడు చిత్రాల యూనిట్స్ ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ సందడి ఉండనుంది. ఈ వారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.

Upcoming Movies OTT: ఈవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. ఈ రెండు చిత్రాలను కచ్చితంగా చూడాల్సిందే..
Panchayat
Rajitha Chanti
|

Updated on: May 28, 2024 | 7:45 AM

Share

ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి స్టార్ట్ కానుంది. మొన్నటివరకు అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేసిన మూవీ లవర్స్ కోసం ఈసారి యంగ్ హీరోస్ రెడీ అయ్యారు. చాలా రోజులుగా సైలెంట్ అయిన థియేటర్లలో ఇప్పుడు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా, కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ మూడు చిత్రాల యూనిట్స్ ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ సందడి ఉండనుంది. ఈ వారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

ఈవారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మొత్తం 19 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇటీవల హిందీలో సూపర్ హిట్ అయిన రెండు చిత్రాలపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. అవే పంచాయత్, వీర్ సావర్కర్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. భారీ తారాగణం లేకపోయినా సరికొత్త కంటెంట్‏తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక వీటితోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలోని పలు సినిమాలు విడుదలవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్.. రైజింగ్ వాయిసెస్.. స్పానిష్ సిరీస్.. మే 31. లంబర్ జాక్ ద మానస్టర్.. జపనీస్ మూవీ.. జూన్ 01 ఏ పార్ట్ ఆఫ్ యూ .. స్వీడిష్ సినిమా.. మే 31. ఎరిక్.. ఇంగ్లీష్ సిరీస్.. మే 30 గీక్ గర్ల్.. ఇంగ్లీష్ సిరీస్.. మే 30 ద లైఫ్ యూ వాంటెడ్.. ఇటాలియన్ సిరీస్.. మే 29

జియో సినిమా.. ద లాస్ట్ రైఫిల్ మ్యాన్.. ఇంగ్లీష్.. మే 31 ఇల్లీగన్ సీజన్ 3.. హిందీ.. మే 29 లా అండ్ ఆర్డర్ టొరంటో.. ఇంగ్లీష్.. మే 31 ఏలీన్.. ఇంగ్లీష్.. జూన్ 1 దేద్ బిగా జమీన్.. హిందీ.. మే 31

అమెజాన్ ప్రైమ్.. పంచాయత్ సీజన్ 3.. హిందీ.. మే 28

హాట్ స్టార్.. కామ్డేన్.. ఇంగ్లీష్.. మే 29 ద ఫస్ట్ ఓమన్.. ఇంగ్లీష్.. మే 30 ఉప్పు పులి కారమ్.. తమిళ్.. మే 30 జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్.. ఇంగ్లీష్.. 3 31

జీ5.. స్వాతంత్ర్య వీర్ సావర్కర్.. హిందీ.. మే 28 హౌస్ ఆఫ్ లైన్.. హిందీ.. మే31

సైనా ప్లే.. పొంబలై ఒరుమై.. మలయాళీ.. మే 31

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..