AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premalu OTT: సూపర్ హిట్ ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ఇక ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ యూత్ కు కనెక్ట్ అయ్యింది.

Premalu OTT: సూపర్ హిట్ ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..
Premalu Movie
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2024 | 2:38 PM

Share

ఇప్పుడు యూత్‏కు తెగ నచ్చేసిన సినిమా ప్రేమలు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 8న శివరాత్రి కానుకగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ నాలుగు రోజులకే టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ యూత్ కు కనెక్ట్ అయ్యింది.

డైరెక్టర్ గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీలో మలయాళీ యంగ్ హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పుష్ప నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కాలేజీ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీని మార్చి 29 నుంచి తెలుగు, మలయాళం, తమిళం భాషలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఇక ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపే సైకో..OTTలో ఈ మూవీ చూశారా?
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
టెంపుల్ స్టైల్ సాంబార్ సీక్రెట్ ఇదే
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
కాళ్లు ఉన్నాయి.. కానీ పాదాలు లేవు! ఈ పొడుపు కథకు జవాబు చెప్పగలరా
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
అలోవెరా జ్యూస్‌ను ఇలా తాగితే వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?