AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanna Youth OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామన్న యూత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్‏లో అభయ్ బేతిగంటి రూపొందించిన ఈ సినిమాలో అమూల్య రెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, యూట్యూబర్ అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమా కంటే ముందు బొమ్మల రామారాం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభయ్.

Ramanna Youth OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రామన్న యూత్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Ramanna Youth
Rajitha Chanti
|

Updated on: May 28, 2024 | 7:28 AM

Share

ఓటీటీలో సందడి చేసేందుకు మరో కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమయ్యింది. గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఆ చిత్రం దాదాపు ఏడు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అదే రామన్న యూత్. పెద్ద స్టార్స్ లేరు.. టాప్ డైరెక్టర్ కాదు.. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి మంచి రివ్యూస్ అందుకుంది. పెళ్లి చూపులు మూవీ ఫేమ్ అభయ్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మే 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్‏లో అభయ్ బేతిగంటి రూపొందించిన ఈ సినిమాలో అమూల్య రెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, యూట్యూబర్ అనీల్ గీలా ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమా కంటే ముందు బొమ్మల రామారాం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభయ్.. ఆ తర్వాత గీతా గోవిందం, సాహో, జార్జిరెడ్డి వంటి చిత్రాలతోపాటు పిట్టకథలు వంటి వెబ్ సిరీస్ చేశాడు.

కథ విషయానికి వస్తే.. రాజు (అభయ్ బేతిగంటి ) తన స్నేహితులతో కలిసి ఊరిలో జులాయిగా తిరుగుతుంటాడు. రాజకీయ నాయకుడు కావాలన్నది అతడి కల. కానీ ఓ మీటింగ్ లో రాజును అప్యాయంగా పలకరిస్తాడు సిద్ధిపేట ఎమ్మెల్యే రామన్న. ఎమ్మె్ల్యే మాటలతో రాజు పొంగిపోతాడు. దీంతో ఎమ్మెల్యేపై అభిమానంతో రామన్న యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తాడు. దసరా పండక్కి పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాడు రాజు. ఆ ఫ్లెక్సీ రాజు జీవితంలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది ? అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..