Nayanthara and Vignesh Shivan: నయన తార పెళ్లి వేడుక టీజర్ వచ్చేసింది.. మీరూ ఓ లుక్కేయండి

సినిమా ఇండస్ట్రీలో నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్.

Nayanthara and Vignesh Shivan: నయన తార పెళ్లి వేడుక టీజర్ వచ్చేసింది.. మీరూ ఓ లుక్కేయండి
Nayan
Follow us

|

Updated on: Aug 09, 2022 | 12:25 PM

సినిమా ఇండస్ట్రీలో నయనతార( Nayanthara) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు నయన్.. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెన్యుమరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు కూడా క్రియేట్ చేశారు నయన్. ఇక ఈ అమ్మడు ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

ఇక  వీరి వివాహానికి సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. ఇక నయన్ పెళ్లి వేడుకను ప్రేక్షకులు వీక్షించడనికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.. త్వరలోనే వీరి పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయన్, విగ్నేష్ ఇద్దరూ తమ ప్రేమతోపాటు ఒకరి గురించి ఒకరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే