OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. పరిస్థితులు చక్కబడుతున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవుతున్నాయి.. అయితే సినిమాలు వీక్షించేందుకు..

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!
Follow us

|

Updated on: Jul 19, 2021 | 12:49 PM

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. పరిస్థితులు చక్కబడుతున్నాయి. థియేటర్లు కూడా ఓపెన్ అవుతున్నాయి.. అయితే సినిమాలు వీక్షించేందుకు ప్రేక్షకులు ఏమేరకు వస్తారన్నది తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో పలువురు నిర్మాతలు ఓటీటీ వేదికగా తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే ఈ వారం ప్రేక్షకులను అలరించే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

నారప్ప(అమెజాన్ ప్రైమ్ వీడియో):

వెంకటేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘నారప్ప’. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’కు ఇది రీమేక్. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

‘సార్‌పట్ట'(అమెజాన్ ప్రైమ్ వీడియో):

ఆర్య కీలక పాత్రలో పా రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌పట్ట’. పీరియోదికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కరోనా దెబ్బకు ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అవుతోంది.

‘ఇక్కత్'(అమెజాన్ ప్రైమ్ వీడియో):

విడాకులు తీసుకోవాల్సిన జంట.. అనుకోని కారణాల వల్ల ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది.. అప్పుడు వారిద్దరి మధ్య ఏం జరిగింది.? చివరికి ఏమైంది.? అనే కధాంశంతో సాగే చిత్రం ‘ఇక్కత్’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈషం ఖాన్, హసీన్ ఖాన్ దర్శకులు.

’14 ఫెరే'(జీ5):

విక్రాంత్ మెస్సే, కృతి కర్బందా జంటగా దేవాన్షు సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’14 ఫెరే’. ఇంట్లో వాళ్లను ఒప్పించే క్రమంలో ప్రేమజంట పడే పాట్లు, దానికి కామెడీని జోడించి తీశారు. ఈ సినిమా జూలై 23న జీ5 వేదికగా విడుదల కానుంది.

‘హంగామా 2′(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌):

2003లో రిలీజైన ‘హంగామా’కు ఈ చిత్రం సీక్వెల్. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘హంగామా 2’ తెరకెక్కింది. శిల్పాశెట్టి, పరేష్ రావల్, ప్రణీత, మిజాన్ జెఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. వీటితో పాటు రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ జూలై 24న ఆహా వేదికగా విడుదల కానుంది.

మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్టు ఇలా ఉంది..

  • కింగ్‌డమ్: అసిన్ ఆఫ్ నార్త్(జూలై 24, నెట్‌ఫ్లిక్స్)
  • స్కై రోజో సీజన్ 2(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
  • ఫీల్స్ లైక్ ఇష్క్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
  • ద లాస్ట్ లేటర్ ఫ్రం యువర్ లవర్(జూలై 23, నెట్‌ఫ్లిక్స్)
  • టెడ్ లాసో సీజన్ 2(జూలై 23, యాపిల్ టీవీ ప్లస్)
  • హాస్టల్ డేజ్ సీజన్ 2(జూలై 23, అమెజాన్ ప్రైమ్)

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..