OTT Movies: ఓటీటీల్లో రిలీజైన బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు.. వీకెండ్‌ అదిరిపోద్దంతే.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో

|

May 05, 2023 | 6:25 PM

గతంలో థియేటర్లలో విడుదలైన సూపర్‌హిట్‌గా నిలిచిన పవన్‌ కల్యాన్ తమ్ముడు, ప్రభాస్‌ల యోగి, ధనుష్‌ 3 సినిమాలు కూడా ఓటీటీల్లో విడుదలయ్యాయి. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

OTT Movies: ఓటీటీల్లో రిలీజైన బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు.. వీకెండ్‌ అదిరిపోద్దంతే.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో
Ott Movies
Follow us on

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌ కూడా పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. గోపిచంద్ రామబాణం, అల్లరి నరేశ్‌ ఉగ్రం చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు ఇతర భాషల చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. కిరణ్ అబ్బవరం ‘మీటర్’, నాగశౌర్య, మాళవికా నాయర్‌ల ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’, ‘మ్యాచ్ ఫిక్సింగ్’ లాంటి ఆసక్తికర సినిమాలు లిస్టులో ఉన్నాయి. అలాగే ఆహా ‘గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3’ అనే వెబ్‌ సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా గతంలో థియేటర్లలో విడుదలైన సూపర్‌హిట్‌గా నిలిచిన పవన్‌ కల్యాన్ తమ్ముడు, ప్రభాస్‌ల యోగి, ధనుష్‌ 3 సినిమాలు కూడా ఓటీటీల్లో విడుదలయ్యాయి. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఈ వారం  ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నెట్ ఫ్లిక్స్

  • మీటర్ – తెలుగు సినిమా
  • అమృతం చందమామలో – తెలుగు మూవీ
  • 3
  • యోగి
  • రౌడీ ఫెలో
  • తమ్ముడు
  • క్వీన్ చార్లెట్ – ఇంగ్లిష్ సిరీస్
  • తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ)

ఆహా

  • గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 – తెలుగు వెబ్ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • కరోనా పేపర్స్ – మలయాళ సినిమా
  • సాసు బాహు ఔర్ ఫ్లెమింగో – హిందీ మూవీ
  • స్టార్ వార్స్: విజన్స్ సీజన్ 2 – జపనీస్ సిరీస్

సన్‌నెక్ట్స్‌

  • ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

జీ5

  • ఫైర్ ఫ్లైస్: పార్థ్ ఔర్ జంగూ – హిందీ సిరీస్
  • శెభాష్ ఫెలుడా – బెంగాలీ సినిమా

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మూడ్ ఖరాబ్ – స్టాండప్ కామెడీ షో
  • KKN దీ దేశా పెనారీ – ఇండోనేసియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఈటీవీ విన్

  • మ్యాచ్ ఫిక్సింగ్ – తెలుగు మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.