OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

కరోనా కాలంలో ఓటీటీలో అదరగొట్టిన పొలిమేర సీక్వెల్‌ పొలిమేర 2 ఇప్పుడు ఏకంగా థియేటర్లలో విడుదలవుతోంది. అలాగే 12th ఫెయిల్‌, విధి, కన్నడ శివరాజ్‌ కుమార్‌ ఘోస్ట్‌ సినిమాలు కూడా సిల్వర్‌ స్క్రీన్‌ పై సందడి చేయనున్నాయి. ఇక ఎప్పటిలాగే ఓటీటీలు కూడా పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో మన ముందుకు రానున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2023 | 12:04 PM

థియేటర్ల వద్ద ఇంకా దసరా సందడి కొనసాగుతోంది. పండగ సందర్భంగా రిలీజైన బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్‌ నాగేశ్వర రావు, విజయ్‌ దళపతి లియో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే మొదటి వారం చిన్న సినిమాలు మాత్రమే బిగ్‌ స్క్రీన్‌ పైకి వచ్చాయి. ఈ వారం కూడా ఆల్‌ మోస్ట్‌ చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకే రానున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా తరుణ్‌ భాస్కర్ కీడా కోలా. అలాగే కరోనా కాలంలో ఓటీటీలో అదరగొట్టిన పొలిమేర సీక్వెల్‌ పొలిమేర 2 ఇప్పుడు ఏకంగా థియేటర్లలో విడుదలవుతోంది. అలాగే 12th ఫెయిల్‌, విధి, కన్నడ శివరాజ్‌ కుమార్‌ ఘోస్ట్‌ సినిమాలు కూడా సిల్వర్‌ స్క్రీన్‌ పై సందడి చేయనున్నాయి. ఇక ఎప్పటిలాగే ఓటీటీలు కూడా పలు సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో మన ముందుకు రానున్నాయి. ఇందులో రామ్ పోతినేని స్కంద సినిమాతో పాటు షారుక్‌ ఖాన్‌ జవాన్‌ లాంటి బ్లాక బస్టర్‌ మూవీస్‌ ఉన్నాయి. అలాగే మ్యాడ్ లాంటి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో ఒకసారి చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • లాక్డ్ ఇన్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 1
  • వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ మూవీ) – నవంబరు 1
  • ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (ఇంగ్లిష్ సిరీస్) – నవంబరు 2
  • సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) – నవంబరు 2
  • హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ మూవీ) – నవంబరు 2
  • జవాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 2
  • ఒనిముషా (జపనీస్ వెబ్‌ సిరీస్) – నవంబరు 2
  • యూనికార్న్ అకాడమీ (ఇంగ్లిష్ సిరీస్) – నవంబరు 2
  • బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లిష్ సిరీస్) – నవంబరు 3
  • డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – నవంబరు 3
  • న్యాద్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 03
  • సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) – నవంబరు 3
  • స్లై (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 3
  • ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ వెబ్‌ సిరీస్) – నవంబరు 3

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్

  • బిహైండ్ ద ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – నవంబరు 1
  • ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ వెబ్‌ సిరీస్) – నవంబరు 1
  • స్కంద (తెలుగు సినిమా) – నవంబరు 2
  • ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 3

ఆహా

  • ఆర్ యూ ఓకే బేబీ? (తమిళ్‌ మూవీ) – అక్టోబరు 31

అమెజాన్ ప్రైమ్

  • నకుల్ గర్ల్ (జపనీస్ మూవీ) – నవంబరు 2
  • తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ వెబ్‌ సిరీస్) – నవంబరు 2
  • టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ వెబ్‌ సిరీస్) – నవంబరు 2
  • ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – నవంబరు3
  • PI మీనా (హిందీ వెబ్‌ సిరీస్) – నవంబరు 3

జియో సినిమా

  • టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ వెబ్‌ సిరీస్) – నవంబరు 3

సోనీ లివ్

  • స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2 (తెలుగు డబ్బింగ్ వెబ్‌ సిరీస్) – నవంబరు 3

బుక్ మై షో

  • హాఫ్ వే హోమ్ (హంగేరియన్ సినిమా) – నవంబరు 3
  • మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 3
  • ద థీప్ కలెక్టర్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 3

యాపిల్ ప్లస్ టీవీ

  • ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 3
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!