AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు ఆ మూవీస్ చాలా స్పెషల్

థియేటర్లలో రిలీజయ్యే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ వారం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు ఈ వారంలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు.. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు ఆ మూవీస్ చాలా స్పెషల్
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 04, 2026 | 10:55 AM

Share

సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు క్లోజింగ్ కు వచ్చేశాయి. దీంతో ఈ వారం కాస్త ఆసక్తి కలిగించే సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి.  గుణశేఖర్ ‘యుఫోరియా’, ‘బిగ్‌బాస్’ అమర్‌దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు ‘శ్రీ చిదంబరం గారు’, ‘చాయ్ వాలా’, ‘బరాబర్ ప్రేమిస్తా’, ‘ఆపరేషన్ పద్మ’, ‘బ్లడ్ రోజెస్’, ‘హనీ’ తదితర తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అలాగే ఛాంపియన్ బ్యూటీ అనస్వర  రాజన్ నటించిన ‘విత్ లవ్’ అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ బోలెడన్ని హిట్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు ఈ వారంలోనే ఓటీటీలోకి రానున్నాయి. ప్రభాస్ ది రాజాసాబ్,  శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు సైక్ సిద్ధార్థ, నీలకంఠ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.  వీటిలో నారీ నారీ నడుమ మురారి, సైక్ సిద్ధార్ధ ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. మరి వీటితో పాటు ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో సందడి చేయనున్నాయో తెలుసుకుందాం రండి.

ఆహా

  • సైక్ సిద్ధార్థ (తెలుగు సినిమా) – ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేసింది

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

ఇవి కూడా చదవండి
  • క్యాష్ క్వీన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 05
  • ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 05
  • క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 06
  • సాల్వడార్ (స్పానిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06

అమెజాన్ ప్రైమ్

  • నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) – ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేసింది
  • రిలేషన్‌షిప్ గోల్స్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 04
  • ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 06
  • ఎల్ఓఎల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06

జియో హాట్‌స్టార్

  • రాజాసాబ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06

జీ5

  • షాబాద్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06
  • పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

  • నీలకంఠ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06

సోనీ లివ్

  • జాజ్ సిటీ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..