Telugu News Entertainment Ott List of Movies And Web Series Releasing On OTT Platforms In August Second Week Telugu Cinema News
OTT Movies: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ.. ఈ వారం రిలీజ్ కానున్న 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదే
ఎప్పటిలాగానే ఓటీటీలు కూడా తమ యూజర్లకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్ వంటి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటితో పాటు పలు సూపర్‌హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌కు ముందు రానున్నాయి. అలాగే ఇప్పటికే థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ పోర్ తోడిల్.
బ్రో, బేబీ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మళ్లీ పెద్ద సినిమాల హడావిడి మొదలైంది. ఈ వారం చిరంజీవి భోళాశంకర్, రజనీకాంత్ జైలర్ వంటి భారీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అయితే ఎప్పటిలాగానే ఓటీటీలు కూడా తమ యూజర్లకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే భీమ్‌దేవరపల్లి బ్రాంచి, నెయ్‌మార్ వంటి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటితో పాటు పలు సూపర్‌హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌కు ముందు రానున్నాయి. అలాగే ఇప్పటికే థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ పోర్ తోడిల్. తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కోలీవుడ్ రికార్డులను తిరగరాసింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన హిడింబ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాలపై ఓ లుక్కేద్దాం రండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
నెయ్‍మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 8