Virgin Story: ఓటీటీలో అదరగొడుతోన్నయూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ వర్జిన్‌ స్టోరీ.. ఎందులో చూడొచ్చంటే?

దిల్ రాజు 'రౌడీ బాయ్స్' లోనూ కాలేజీ కుర్రాడిగా మెప్పించాడు విక్రమ్‌. తాజాగా అతను హీరోగా నటించిన చిత్రం వర్జిన్‌ స్టోరి. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సౌమిక హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహించాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో నేరుగా విడుదలైందీ మూవీ.

Virgin Story: ఓటీటీలో అదరగొడుతోన్నయూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ వర్జిన్‌ స్టోరీ.. ఎందులో చూడొచ్చంటే?
Virgin Story
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2023 | 9:00 AM

విక్రమ్ లగడపాటి.. ఈ పేరు వింటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్ అనే ముస్లిం కుర్రాడు అంటే చాలామందికి ఇట్టే గుర్తొస్తాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం తదితర చిత్రాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన అతను గోలిసోడా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ ‘ఎవడూ తక్కువ కాదు’ పేరిట డబ్‌ అయ్యింది. ఇక దిల్ రాజు ‘రౌడీ బాయ్స్’ లోనూ కాలేజీ కుర్రాడిగా మెప్పించాడు విక్రమ్‌. తాజాగా అతను హీరోగా నటించిన చిత్రం వర్జిన్‌ స్టోరి. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సౌమిక హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహించాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో నేరుగా విడుదలైందీ మూవీ. ఏప్రిల్‌21 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోన్న వర్జిన్‌ స్టోరీకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని హీరో విక్రమ్‌ లగడపాటి తెలిపాడు.

‘వర్జిన్‌ స్టోరీకి ఇంత గ్రాండ్ రెస్పాన్స్ నేను అస్సలు ఊహించలేదు. ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. వర్జిన్ స్టోరీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే నా కొత్త ప్రాజెక్టు డీటెయిల్స్ వెల్లడిస్తాను’ అని చెప్పుకొచ్చాడు విక్రమ్‌. ఈ సినిమాలో జీవా, తాగుబోతు రమేష్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!