AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో ఓ బేబీ రికార్డు.. మిలియన్ డాలర్ల వసూళ్లు

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి మూవీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఓ బేబీ.. అమెరికాలో మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలోనే ఆదరణ లభిస్తోంది. వసూళ్ల పరంగా వెనకంజలో ఉన్నప్పటికీ.. స్టార్ హీరోలకు సవాల్ విసిరే ఘనతను ఓ బేబీ సొంతం చేసుకుంది. అమెరికాలో మిలియన్ రావడం పట్ల […]

అమెరికాలో ఓ బేబీ రికార్డు.. మిలియన్ డాలర్ల వసూళ్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2019 | 7:37 AM

Share

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి మూవీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఓ బేబీ.. అమెరికాలో మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలోనే ఆదరణ లభిస్తోంది. వసూళ్ల పరంగా వెనకంజలో ఉన్నప్పటికీ.. స్టార్ హీరోలకు సవాల్ విసిరే ఘనతను ఓ బేబీ సొంతం చేసుకుంది. అమెరికాలో మిలియన్ రావడం పట్ల చిత్రబృందం సంబరాలు చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి వసూళ్లతో ఈ మూవీ దూసుకుపోతోంది. నందినిరెడ్డి దర్శకత్వంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ