AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu : డైనమిక్ లుక్ లో అదరగొడుతున్న కలక్షన్ కింగ్.. సన్ ఆఫ్ ఇండియా మూవీ నుంచి మరో పోస్టర్..

సీనియర్ హీరో మోహన్ బాబు గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా

Mohan Babu : డైనమిక్ లుక్ లో అదరగొడుతున్న కలక్షన్ కింగ్.. సన్ ఆఫ్ ఇండియా మూవీ నుంచి మరో పోస్టర్..
Collectionking
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2021 | 12:55 PM

Share

Son Of India Movie: సీనియర్ హీరో మోహన్ బాబు గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మోహన్ బాబు. ఈ చిత్రానికి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తుండగా.. శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ మూవీ పోస్టర్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కలక్షన్ కింగ్ “అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు. ఇక  పోస్టర్ లో మోహన్ బాబు డైనమిక్ గా కనిపిస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మోహన్ బాబు చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. కొంత కాలం గ్యాప్ తీసుకున్న మోహన్ బాబు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని విడుదలైన పోస్టర్లు చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలాఉంటే మోహన్ బాబు చివరిసారి ‘గాయత్రి’ సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత ‘మహానటి’ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నందమూరి అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. ‘అఖండ’గా రానున్న నటసింహం

Acharya Movie: నీలాంబరితో సిద్ధ సరసాలు.. ఆకట్టుకుంటున్న ఆచార్య మూవీ న్యూ పోస్టర్..

Venkatesh’s Narappa Movie : కుటుంబ సమేతంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారప్ప..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు