AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆచార్య’ స్టోరీ రివీల్ చేసిన చిరు.. కొరటాల మళ్లీ అలాంటి పాత్రతోనే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఆచార్య' స్టోరీ రివీల్ చేసిన చిరు.. కొరటాల మళ్లీ అలాంటి పాత్రతోనే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 15, 2020 | 2:32 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన కథను తాజాగా చిరంజీవి రివీల్ చేశారు. జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్ నటించిన పాత్రలాంటిదే తాను ఆచార్యలో పోషిస్తున్నానని చిరు తెలిపారు.

జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌ ప్రకృతి ప్రియుడిగా, వాతావరణాన్ని కాపాడేందుకు పోరాడుతుంటారని.. తాను ఈ సినిమాలో ప్రొఫెసర్‌గా సహజ వనరులను కాపాడేందుకు పోరాడుతుంటానని ఆయన తెలిపారు. అంతేకాదు ప్రొఫెసర్‌ అవ్వకముందే తాను నక్సలైట్‌గా పనిచేస్తానని వివరించారు. ఇక రామ్ చరణ్ ఇందులో తన శిష్యుడి పాత్రలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని అకట్టుకునే విధంగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కించిబోతున్నారని చిరు చెప్పారు. కొరటాల వర్కింగ్‌ స్టైల్‌కు తాను ఫిదా అయ్యానని ఈ సందర్భంగా చిరు చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Read This Story Also: ‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!