AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh and Namrata :వాలంటైన్స్‌ డేకి సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్న మహేష్, నమ్రత దంపతులు

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు పెరిగి పెద్దయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇచ్చే బహుమతి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే చిన్నతనంలోనే తమ చిట్టి చిట్టి చేతులతో స్వయంగా చేసిన గిఫ్ట్ ను బహుమతిగా ఇస్తే..

Mahesh and Namrata :వాలంటైన్స్‌ డేకి సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్న మహేష్, నమ్రత దంపతులు
Surya Kala
|

Updated on: Feb 15, 2021 | 10:16 AM

Share

Mahesh and Namrata :ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు పెరిగి పెద్దయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇచ్చే బహుమతి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే చిన్నతనంలోనే తమ చిట్టి చిట్టి చేతులతో స్వయంగా చేసిన గిఫ్ట్ ను బహుమతిగా ఇస్తే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఇప్పుడు అదే అనుభూతిని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు.. వివరాల్లోకి వెళ్తే..

మహేష్ నమ్రతల ముద్దుల తనయ.. సినిమాల్లోని రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఓ బుల్లి సెలబ్రేటీనే.. సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ.. సెలబ్రెటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు ముద్దుల తనయగానే కాకుండా ఆటలు, పాటలు, వంటి టాలెంట్ ను ప్రదర్శిస్తూ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది సితార. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది మహేష్ ముద్దుల తనయ..

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్‌, నమ్రతకు గ్రీటింగ్‌ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్‌ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్‌ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్‌ అందడంతో మహేష్‌ దంపతులు ఎమోషనల్‌ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్‌ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్‌. థ్యాంక్‌ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను షేర్ చేశారు. ఇక తల్లి నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నాడు.. ఫ్యామిలీ కూడా అక్కడే ఉండడంతో.. ఓ వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు ప్రిన్స్

Also Read:

మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!