AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రీల్’ మహర్షితో ‘రియల్’ మహర్షులు..ప్రత్యేక ముఖాముఖి

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రీసెంట్‌గా నటించిన మూవీ ‘మహర్షి’. మహేశ్‌బాబు 25వ మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీకెండ్ వ్యవసాయం అంటూ ఓ వినూత్న కాన్సెప్ట్‌ను తెరకెక్కించిన ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లికు, హీరో మహేశ్‌బాబు తెలుగు సినిమా ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. సినిమా విజయానందంలో ఉన్న వీరు  రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సినిమాలో మల్టీ మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీని వదిలేసి వచ్చిన రిషి(మహేశ్).. భారత్‌కు వచ్చి […]

'రీల్' మహర్షితో 'రియల్' మహర్షులు..ప్రత్యేక ముఖాముఖి
Ram Naramaneni
|

Updated on: May 16, 2019 | 4:33 PM

Share

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రీసెంట్‌గా నటించిన మూవీ ‘మహర్షి’. మహేశ్‌బాబు 25వ మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీకెండ్ వ్యవసాయం అంటూ ఓ వినూత్న కాన్సెప్ట్‌ను తెరకెక్కించిన ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లికు, హీరో మహేశ్‌బాబు తెలుగు సినిమా ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. సినిమా విజయానందంలో ఉన్న వీరు  రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సినిమాలో మల్టీ మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీని వదిలేసి వచ్చిన రిషి(మహేశ్).. భారత్‌కు వచ్చి వ్యవసాయం చేశారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి ‘రిషి’లు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు మహేశ్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పంట చేతికి రాక తన బంధువులు ఆత్మహత్య చేసుకోవడం గురించి వివరించారు. ఆమె మాటలు విన్న మహేశ్‌.. ‘మీరు మాకెంతో స్పూర్తిదాయకం. నేను ఇప్పటివరకు కలిసిన గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. హ్యాట్సాఫ్‌ టు యూ. మీరున్నారు కాబట్టే మేమున్నాం’ అన్నారు. వీరిలో కొంతమంది వారు పండించిన ఆర్గానిక్ బియ్యాన్ని..పండ్లను మహేశ్‌కు అందించారు.  వీటితో పాటు పలు భావోద్వేగకరమైన మూమెంట్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు మనల్ని హంట్ చేస్తూనే ఉంటాయి. రియల్ మహర్షులు జీవిత అనుభవాలు తెలియాలంటే మీరూ ఈ ఇంటర్య్వూ చూడాల్సిందే.

Follow Us
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి