రాములమ్మ గ్లామర్ సెగలు.. కంటి చూపుతూనే చంపేస్తుందిగా..
Samatha
2 August 2026
అందాల చిన్నది యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్స్‌ను మించిన అందం ఈ ముద్దుగు
మ్మ సొంతం.
పటాస్ కామెడీ షోతో తెలుగు బుల్లితెరపైకి అడుగు పెట్టిన ఈ అమ్మడు, ఈ షోలో తన యాంకరింగ్, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంద
ి.
తర్వాత పలు సినిమా ఈవెంట్స్, కొన్ని ప్రత్యేకమైన షోలు చేస్తూ తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు స్టార్ యా
ంకర్స్లో ఒకరిగా కొనసాగుతుంది.
ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ తన ఆటతీరుతో అందరి మనసు దోచుకుంది.
చాలా మంది ఈ బ్యూటీ విన్నర్ అవుతుంది అనుకున్నారు. కానీ అనుకోని విధంగా రన్నర్‌గా నిలిచింది, అయినా మంచి పాపులారిటీ సంపాదిం
చుకంది.
ఇక తర్వాత ఈ చిన్నది ఫుల్ బిజీ అయిపోయింది. మూవీ ఈ వెంట్స్, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది.
అంతే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, తన నటనతో కూడా అందరినీ ఆక
ట్టుకుంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెండీ డ్రెస్‌లో గ్లామర్ లుక్‌లో అందరి మనసు దోచేసుకుంటుం
ది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే