మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన ‘మా’

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక వాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు ఉదయం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు శివాజీ రాజా, పరుచూరి వెంకటేశ్వర్ రావు, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి తదితరులు తలసానిని కలసి ఆయనకి అభినందనలు తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని మా సభ్యులు పేర్కొన్నారు.

Edited By:

Updated on: Feb 21, 2019 | 11:52 AM