AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలోనే విడుదలకాబోతున్న లక్ష్మీస్ వీరగ్రంథం

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ వీర గ్రంథం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ బెంగుళూరులో ఈ నెల 5న ప్రారంభం అయింది. మరో పది రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. లక్ష్మీస్ వీర గ్రంథం చిత్రం సాధ్యమైతే ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు జగదీశ్వర్ రెడ్డి. భారత చలన చిత్రసీమలో ఈ చిత్రం ఉత్తమ రాజకీయ చిత్రంగా నిలుస్తుందన్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 8:38 AM

Share

Follow Us