AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kannada star yash : దయచేసి నాకోసం ఇంటికి రాకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు.

kannada star yash : దయచేసి నాకోసం ఇంటికి రాకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2021 | 9:51 AM

Share

kannada star yash : కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఇక ఈ సూపర్ స్టార్ నుంచి ‘కేజీఎఫ్ 2’ సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాగా ఈ నెల 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని ఫాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. తన పుట్టిన రోజుకు దూర ప్రాంతాల నుండి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. గతేడాది తన పుట్టినరోజు కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది అభిమానులు వచ్చారని గుర్తు చేసుకున్నాడు యష్. అయితే.. ఈ సారి కరోనా నేపథ్యంలో జర్నీ చేయడం..తన వద్దకు రావడం సురక్షితం కాదని చెప్పాడు. తనకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నవారు సోషల్ మీడియాలోనే చెప్పాలని కోరాడు. తన నివాసానికి మాత్రం ఎవ్వరూ రావొద్దని కోరాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్