AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie : విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘ఉప్పెన’ మూవీ సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ

నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఉప్పెన'. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో

Uppena Movie : విజయ్ దేవరకొండ చేతులమీదుగా 'ఉప్పెన' మూవీ సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 11:30 AM

Share

Uppena Movie : నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉప్పెన’. మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన మెలోడీ ప్రేక్షకులముందుకు వచ్చింది. జల జల జలపాతం అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాటను విడుదల చేస్తూ సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు విజయ్ దేవరకొండ.

Follow Us
211 పరుగులతో చరిత్ర.. ఇది మ్యాచ్ కాదు.. రికార్డుల జాతర..!
211 పరుగులతో చరిత్ర.. ఇది మ్యాచ్ కాదు.. రికార్డుల జాతర..!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్