Anupama: అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా..? ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తోన్న ప్రేమమ్‌ బ్యూటీ ఇన్‌స్టా పోస్ట్..

Is Anupama Parameswaran engaged: అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది నటీమణుల్లో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్...

Anupama: అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా..? ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తోన్న ప్రేమమ్‌ బ్యూటీ ఇన్‌స్టా పోస్ట్..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2021 | 7:48 PM

Is Anupama Parameswaran engaged: అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది నటీమణుల్లో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు వీలైనంత దూరంగా ఉంటూ వస్తోన్న ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఇక తన క్యూట్‌ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోన్న అనుపమ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో అను సోషల్‌ మీడియా చాలా యాక్టివ్‌గా మారింది. క్రమం తప్పకుండా తన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్లను జోడిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమె ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. వేలుకి రింగ్‌ పెట్టుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎంగేజ్‌డ్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చింది. దీంతో అనుపమకు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? అని అందరు ఆలోచనలో పడ్డారు. అయితే అనుపమ కేవలం తన ఫ్యాన్స్‌ను ఆటపట్టించేందుకే ఇలా చేసినట్లు అర్థమవుతోంది. ఓ చిన్నారి తన వేలు పట్టుకోగా తీసిన ఫొటో కావడంతో కేవలం ఫన్నీగా ఈ పోస్ట్‌ చేసుంటుందని ఆమె అభిమానులు కామెంట్లు చేశారు. మరి ఈ ఫొటోపై అను ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుపమకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ అమ్మడు ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

Also Read: అజయ్‌ దేవగన్ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఐటెమ్ గర్ల్.. తన పాత్ర పవర్‌పుల్‌గా ఉంటుందంటున్న హాట్ బ్యూటీ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!