అద్దెకు బాయ్‌ఫ్రెండ్ కావాలట.. సంచలన ప్రకటన చేసిన హాట్‌బ్యూటీ.. ఎందుకోతెలుసా

|

Aug 23, 2022 | 4:05 PM

ఇటీవల కాలంలో   ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు చాలా కామన్ అయిపోయాయి. సినిమా ఇండ్రస్ట్రీలో ఈ మధ్య ఇలాంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ కావాలట.. సంచలన ప్రకటన చేసిన హాట్‌బ్యూటీ.. ఎందుకోతెలుసా
Actress
Follow us on

ఇటీవల కాలంలో   ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు చాలా కామన్ అయిపోయాయి. సినిమా ఇండ్రస్ట్రీలో ఈ మధ్య ఇలాంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ బ్యూటీ తనకు అర్జెంట్ గా ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని సంచలన ప్రకటన చేసింది. అది కూడా అద్దెకు కావాలట. ఈ అమ్మడి ప్రకటనతో ఇప్పుడు అందరు ఆశ్చర్య పోతున్నారు. అంతే కాదు దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. తనకు అద్దెకు కావాల్సిన వ్యక్తి 30 ఏళ్లకు మించకూడదట. అలాగే తాను ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే వాడు కావాలట. ఇంతకు ఈ ప్రకటన చేసిన ముద్దుగుమ్మ ఎవరో.. ఎందుకు ఈ ప్రకటన చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. బాయ్‌ఫ్రెండ్  రెంట్‌కు కావాలన్న బ్యూటీ ఎవరంటే..

అండ్రియా సుసానే.. బ్రెజిల్ కు చెందిన డచ్ మోడల్ ఈ భామ. ఈ బ్యూటీని చూడగానే వావ్ సెక్సీ అంటారు కానీ ఈ అమ్మడు వయసు అక్షరాలా 50 ప్లస్. అంతే కాదు ఈమెకు ఇద్దరు మనవళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా 30 ప్లెస్ లానే కనిపిస్తుంది ఈ అమ్మడు. నిత్యం జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతూ అందాన్ని కాపాడుకుంటోంది ఈ వయ్యారి. అయితే ఈ బ్యూటీకి అర్జెంట్‌గా బాయ్ ఫ్రెండ్ కావాలట. అదికూడా రెంట్‌కు.. ఎందుకంటే. ఈ భామ ఇప్పుడు అడల్ట్ ఫ్యాన్స్ కోసం ఓ సైట్‌ను క్రియేట్ చేయనుంది. ఇందులో కంటెంట్ అంతా బూతులే ఉంటాయి. బూతు వీడియోలు చేయడానికి ఓ యంగ్ బాయ్ ఫ్రెండ్ కావాలట.. అందుకోసమే భామ ఈ ప్రకటన చేసిందట. తాను 50 ప్లస్ అయినప్పటికీ తానుచాలా యంగ్ గా.. సెక్సీగా ఉంటానని చెప్తోంది అండ్రియా సుసానే. అలాగే తనకు ఎన్ని రిక్వస్ట్ లు వచ్చినా ఒక్కడినే ఎంచుకుంటానని అతడితోనే రొమాన్స్ చేస్తానని అంటోంది అండ్రియా సుసానే. ఈ అమ్మడి ప్రకటనకు ఇప్పటికే భారీగా రెస్పాన్స్ వస్తుదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Andréa Sunshine

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి