Hero Sunil: హీరోగా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సునీల్.. ‘వేదాంతం రాఘవయ్య’గా రాబోతున్న కమెడియన్..

కమెడియన్‏గా తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఆ తర్వాత హీరోగా అందాల రాముడు,

Hero Sunil: హీరోగా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సునీల్.. 'వేదాంతం రాఘవయ్య'గా రాబోతున్న కమెడియన్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2021 | 8:02 PM

Hero Sunil: కమెడియన్‏గా తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఆ తర్వాత హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న వంటి హిట్ సినిమాలు చేశాడు. తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తర్వాత కమెడియన్ పాత్రలు కాకుండా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు సునీల్. తాజాగా సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రం వేదాంతం రాఘవయ్య. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథను అందించడంతోపాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నాడు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట- గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి. చంద్రమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా శనివారం హైదరాబాద్‏లోని ఆ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమం చేసి షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ ముహ్హూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడంతోపాటు మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేశాడు. తర్వలోనే వేదాంతం రాఘవయ్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Also Read: మరోసారి హీరోగా మారనున్న సునీల్. ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన కన్నడ సినిమాను రీమేక్ చేయనున్న సునీల్.

మరోసారి విలన్‌ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..