అభిమానులను సర్‏ఫ్రైజ్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. న్యూఇయర్ కానుకగా ‘ఖిలాడీ’ పోస్టర్ రిలీజ్..

ఒకవైపు మాస్ మహారాజా నటించిన క్రాక్ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూఇయర్ కానుకగా క్రాక్ సినిమా టీజర్‏ను

అభిమానులను సర్‏ఫ్రైజ్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. న్యూఇయర్ కానుకగా 'ఖిలాడీ' పోస్టర్ రిలీజ్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2021 | 12:59 PM

ఒకవైపు మాస్ మహారాజా నటించిన క్రాక్ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూఇయర్ కానుకగా క్రాక్ సినిమా టీజర్‏ను విడుదల చేశారు. తాజాగా తను నటిస్తున్న న్యూమూవీ ‘ఖిలాడీ’కి సంబంధించిన పోస్టర్ రివీల్ చేసి ఫ్యాన్‏ను సర్‏ఫ్రైజ్ చేశాడు ఈ మాస్ మహారాజా. ఈ మూవీకి సంబంధించిన అప్‏డేట్‏ గురించి రవితేజ ముందుగానే హింట్ ఇచ్చాడు. 2021 జనవరి 1న ఉదయం 9 గంటలకు సర్ ఫ్రైజ్ ఉంటుందని చెప్పాడు. ఇక న్యూఇయర్ కానుకగా ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‏ను విడుదల చేసిన చిత్రబృందం.

ఇందులో రవితేజ రెండు గెటప్స్‏లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని భయపడుతూ ఒక గెటప్‏లో కనిపించగా.. చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‏లో కనిపించాడు. ఇందులో రవితేజ డబలు యాక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. డా.జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై కోనేరు సత్యనారాయణ ఖిలాడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‏లుక్ పోస్టర్‏కు మంచి స్పంధన వచ్చింది. ఇక సమ్మర్‏లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
జోరా సంత విశేషాలు తెలుసా? వస్తుమార్పిడి, పెళ్లిసంబంధాలు ఇంకాఎన్నో
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సంక్రాంతి సమయం..బెల్లంతో చేసిన ఈలడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
'నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయ్': ప్రధాని మోడీ
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
హైకోర్టు ఉత్తర్వులు అమలు నేపథ్యంలో పందెం రాయుళ్లలో గుబులు
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా
ఓరీ దేవుడో ఇదేం వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్‌రా బాబు.. ఆమ్లెట్ అంటారా