AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Interview: నేను ఆ మాటలు కొరటాలను ఉద్దేశించి అన్నవి కావు.. టీవీ9 స్పెషల్‌ ఇంటర్వ్యూలో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

Chiranjeevi Interview: నేను ఆ మాటలు కొరటాలను ఉద్దేశించి అన్నవి కావు.. టీవీ9 స్పెషల్‌ ఇంటర్వ్యూలో చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

Narender Vaitla
|

Updated on: Jan 12, 2023 | 10:00 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి టీవీ9కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..

Published on: Jan 12, 2023 09:58 AM