టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” బ్యానర్ ప్రారంభించి పదహారేళ్లయింది. ఆయన నిర్మాతగా మొదట్లో కొన్ని అపజయాలు చవి చూసినా.. మెల్లిగా వరుస హిట్స్ అందుకుని అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే రాజుగారు తన సినీ రంగ ప్రయాణాన్ని స్టార్ట్ చేసి మాత్రం ఇరవై ఏళ్ళు పూర్తయింది. అయన నిర్మాతగా మారక ముందు బయ్యర్‌గా.. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఈ ఇరవై ఏళ్ళ ప్రయాణంలో ఆయన ఎన్నో […]