Karnan Movie Update: షూటింగ్ పూర్తిచేసుకున్న ‘కర్ణన్’.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ సినిమా..

|

Feb 10, 2021 | 12:53 PM

తమిళ స్టార్ హీరో మారి సెల్వరాజ్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కర్ణన్'. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల

Karnan Movie Update: షూటింగ్ పూర్తిచేసుకున్న కర్ణన్.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ సినిమా..
Follow us on

తమిళ స్టార్ హీరో మారి సెల్వరాజ్ ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కర్ణన్’. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు విశేషస్పందన లభించింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ మూవీ. లుంగీ కట్టుకుని, పెద్ద కత్తిన పట్టుకుని సహజమైన లుక్‏లో దర్శననిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ధనుష్.

తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ పనిచేశాడు ధనుష్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత థాను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కర్ణన్ సినిమా డబ్బింగ్ దాదాపు పూర్తయింది. ధనుష్ తన బెస్ట్ ఇచ్చాడు అంటూ ధనుష్ డబ్బింగ్ చెప్తోన్న ఫోటోను షేర్ చేశాడు నిర్మాత. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ఊరి సెట్‏ను రూపొందించినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read:

కోయిలమ్మ ఫేం సమీర్ (అమర్) అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.. బొటిక్ వ్యాపారంలో గొడవలు..