విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ మూవీ జూలై 26న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఇవాళ వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్ లైవ్‌ను మీరు కూడా తిలకించండి.