AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా పెళ్లి వేడుకలో మార్పులు

కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు.

రానా పెళ్లి వేడుకలో మార్పులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 2:35 PM

Share

కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వచ్చే నెలలో దగ్గుబాటి వారసుడు రానా పెళ్లికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా వివాహాన్ని జరిపేలా పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రానా పెళ్లి వేడుకలో మార్పులు చేశారు. తమ ఇంట్లోనే పెళ్లి చేయాలని రానా తండ్రి, నిర్మాత సురేష్‌ బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదలైన వివాహ ఆహ్వాన పత్రికలోనూ వెల్లడించారు. అందులోని వివరాల ప్రకారం మణికొండ ఖాజాగూడలోని చైతన్య ఎంక్లేవ్‌లో రానా పెళ్లి జరగనుంది. అంతేకాదు ఈ వేడుకకు ఇరు వర్గాల నుంచి కొద్ది మంది మాత్రమే  హాజరుకానున్నట్లు సమాచారం. కాగా తాను ప్రేమించిన మిహీక బజాజ్‌ను రానా వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్