Rashmika Mandanna: తొలిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక.. దేశీ లుక్‌లో అదరగొట్టిన గీతా మేడమ్..

Rashmika Mandanna: వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ర్యాపర్ బాద్‌షాతో ఓ మ్యూజిక్ వీడియో...

Rashmika Mandanna: తొలిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక.. దేశీ లుక్‌లో అదరగొట్టిన గీతా మేడమ్..

Updated on: Feb 08, 2021 | 5:07 PM

Rashmika Mandanna: వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నా.. ర్యాపర్ బాద్‌షాతో ఓ మ్యూజిక్ వీడియో కోసం చేతులు కలిపింది. దానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్‌లో రష్మిక దేశీ లుక్‌లో కనిపించనుంది. ఇక ఆమె నటిస్తున్న మొదటి మ్యూజిక్ వీడియో ఇది కావడం విశేషం.

‘టాప్ టక్కర్’ టీజర్…

మొదటిసారి ప్రైవేట్ ఆల్బమ్‌లో తళుక్కుమన్న రష్మిక మందన్నా.. పూర్తి దేశీ స్టైల్ అవతార్‌లో కనిపించనుంది. అచ్చం బాద్‌షా గత మ్యూజిక్ ఆల్బమ్స్ మాదిరిగానే ఈ సాంగ్‌లో కూడా హీరోయిన్ కలరఫుల్‌‌గా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను రష్మిక ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇది కూడా చదవండి:

India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?