Priyanka Chopra: ‘అందుకే బాలీవుడ్‌ వదిలేశా.. అక్కడి రాజకీయాలతో విసిగిపోయాను’ వైరలవుతోన్న ప్రియాంక వ్యాఖ్యలు

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌లో అవకాశాల కోసం అమెరికాకు వెళ్లడం వెనుక గల అసలు కారణాన్ని నటి వెల్లడించారు. ఈ క్రమంలో హాలీవుడ్‌కు..

Priyanka Chopra: 'అందుకే బాలీవుడ్‌ వదిలేశా.. అక్కడి రాజకీయాలతో విసిగిపోయాను' వైరలవుతోన్న ప్రియాంక వ్యాఖ్యలు
Priyanka Chopra
Follow us

|

Updated on: Mar 29, 2023 | 8:51 AM

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌లో అవకాశాల కోసం అమెరికాకు వెళ్లడం వెనుక గల అసలు కారణాన్ని నటి వెల్లడించారు. ఈ క్రమంలో హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లవల్సి వచ్చిందో ప్రియాంక తొలిసారి బహిర్గతం చేశారు. పాడ్‌కాస్ట్‌ అనే మ్యూజిక్ కంపెనీతో ప్రియాంక ఈ విధంగా మాట్లాడారు..

‘బాలీవుడ్‌లో నన్ను ఓ మూలకు తోసేశారు. నాకు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. దీంతో పలువురితో అభిప్రాయభేదాలు వచ్చాయి. వారిలా గేమ్స్‌ ఆడటం నావల్ల కాదనిపించింది. అక్కడి రాజకీయాలతో విసిగిపోయాను. అందుకే బాలీవుడ్ నుంచి కొంత బ్రేక్‌ కావాలని అనిపించింది’ అని ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాను వదిలేసిన వాటి కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని ప్రియాంక ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో తన నటనతో మెప్పించిన ప్రియాంక చోప్రా క్వాంటికో అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ‘బేవాచ్’, ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’, ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌’, ‘ది వైట్ టైగర్’ వంటి తదితర మువీలతో హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్‌’ అనే వెబ్‌సిరీస్‌, ‘లవ్‌ ఎగైన్‌’ ఇంగ్లిష్‌ మువీలో ప్రియాంక కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో