AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: సింగిల్‌ నైట్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్.. యూనిట్ అంతా షాక్.. అతిలోకసుందరి తనయా మజాకా..!

మామూలుగా ఓ సాంగ్‌ మూడు నాలుగు రోజులు షూట్‌ చేస్తారు.. డ్యాన్స్ మూమెంట్స్‌ కాస్త ఎక్కువగా ఉన్న సాంగ్‌ అయితే వారం రోజులు వరకూ పడుతుంది.

Janhvi Kapoor: సింగిల్‌ నైట్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్.. యూనిట్ అంతా షాక్.. అతిలోకసుందరి తనయా మజాకా..!
Ram Naramaneni
|

Updated on: Mar 04, 2021 | 2:09 PM

Share

Janhvi Kapoor:  మామూలుగా ఓ సాంగ్‌ మూడు నాలుగు రోజులు షూట్‌ చేస్తారు.. డ్యాన్స్ మూమెంట్స్‌ కాస్త ఎక్కువగా ఉన్న సాంగ్‌ అయితే వారం రోజులు వరకూ పడుతుంది. కానీ పక్కా డ్యాన్స్‌ నంబర్‌ను ఒక్క రాత్రిలోనే కంప్లీట్ చేసేశారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌. స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ కోసం చాలా కష్టపడుతున్నారు.

ప్రజెంట్ రూహీ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాలోని ‘నదియోన్‌ పర్’ అనే సాంగ్ షూట్‌ ను సింగిల్‌ నైట్‌లో కంప్లీట్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఈ సాంగ్ విషయంలో జాన్వీ చూపించిన డెడికేషన్‌కు యూనిట్ అంతా ఫిదా అయ్యారట. ప్రిపేర్‌ అయ్యేందుకు పెద్దగా టైం లేకపోయినా పర్ఫెక్ట్ మూవ్స్‌తో అదరగొట్టారు జాన్వీ.. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

లాక్‌ డౌన్‌ టైంలో ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేసిన జాన్వీ… ఆ ప్రాక్టీస్‌ ఈ సాంగ్‌కు చాలా ప్లస్ అయ్యిందంటున్నారు. ఈ గ్యాప్‌లో కథక్‌, బెల్లీ డ్యాన్స్‌లు నేర్చుకున్న జాన్వీ ఆ ప్రాక్టీస్‌ వీడియోస్‌ కూడా ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు సినిమాలో పర్ఫామెన్స్ ఓరియంటెండ్ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన జాన్వీ… రూహీ సినిమాలో గ్లామరస్‌గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read:

క్రాక్‌, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..