AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VarunDhawan: హీరోయిన్స్‌కు పోటీగా రంగంలోకి హీరో.. ఇన్‌స్టాగ్రామ్‌‌‌‌లో రీల్స్ మొదలుపెట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్

నార్మల్‌గా హీరోయిన్లే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. పర్సనల్‌ వ్యూస్‌తో పాటు రీల్స్‌, వీడియోస్‌ లాంటివి షేర్ చేసే అలవాటు కూడా వాళ్లకే కాస్త..

VarunDhawan: హీరోయిన్స్‌కు పోటీగా రంగంలోకి హీరో.. ఇన్‌స్టాగ్రామ్‌‌‌‌లో రీల్స్ మొదలుపెట్టిన బాలీవుడ్ స్టార్ కిడ్
Varun
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 23, 2021 | 8:05 AM

Share

VarunDhawan: నార్మల్‌గా హీరోయిన్లే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. పర్సనల్‌ వ్యూస్‌తో పాటు రీల్స్‌, వీడియోస్‌ లాంటివి షేర్ చేసే అలవాటు కూడా వాళ్లకే కాస్త ఎక్కువ. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో, రకరకాల వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు హీరోయిన్స్. కానీ రీసెంట్‌ టైమ్స్‌లో హీరోలు కూడా మేము సైతం అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌ అవ్వటమే కాదు.. అందాల భామలకు పోటిగా రీల్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు.ఈ లిస్ట్‌లో అందరికంటే ముందే ఉన్నారు బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌. డోంట్‌ రష్ ఛాలెంజ్‌ అంటూ ఓ డ్యాన్స్ వీడియో షేర్‌ చేసిన విక్కీ.. మరింత మంది హీరోలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. సోషల్ మీడియా రీల్స్‌ విషయంలో మరింత యాక్టివ్‌గా ఉండే మరో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌. రెగ్యులర్‌గా ఫోటో షూట్‌ ఫోటోస్‌తో పాటు డ్యాన్స్ వీడియోస్‌ను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు ఈ చాక్లెట్‌ బాయ్‌. రీసెంట్‌గా ఈ లిస్ట్‌లోకి మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌ స్టార్ కిడ్‌ వరుణ్ ధావన్‌ ఫస్ట్ టైమ్‌ ఓ డ్యాన్స్ రీల్‌ చేశారు. డ్యాన్స్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఓ వార్మప్‌ సాంగ్‌కు కాలు కదిపారు.. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టా ట్రెండ్స్‌ను రూల్‌ చేస్తోంది. మరి ఆ వీడియో మీద మీరు కూడా ఓ లుక్కేసేయండి.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

లడఖ్‌లో మొట్టమొదటి ‘రోవింగ్’ థియేటర్‌ ఏర్పాటు.. ఇందులో ఓ జాతి చరిత్రను తొలిసారి ప్రదర్శించారు..

MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!