AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: కాబోయే భర్త గురించి జాన్వీ కపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఆ క్వాలిటీ మాత్రం కంపల్సరీ ఉండాలంటూ..

దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). మొదటి సినిమా ధడక్‌తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌ చిత్రంతో..

Janhvi Kapoor: కాబోయే భర్త గురించి జాన్వీ కపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఆ క్వాలిటీ మాత్రం కంపల్సరీ ఉండాలంటూ..
Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Jun 25, 2022 | 3:16 PM

Share

దివంగత అందాల తార శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). మొదటి సినిమా ధడక్‌తోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌ చిత్రంతో నటనా పరంగా మరో మెట్టు పైకెక్కింది. ఆ తర్వాత ఘోస్ట్‌ స్టోరీస్‌, రూహీ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న తాజా చిత్రం గుడ్‌లక్ జెర్రీ (GoodLuck Jerry). తమిళంలో నయనతార నటించిన సూపర్ హిట్ మూవీ కొలమావు కోకిల (తెలుగులో కోకిల)’కి ఇది హిందీ రిమేక్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జూలై 29న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వీ కపూర్‌ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్‌ ఏంటో చెప్పేసింది.

నేనంటే పడి చచ్చిపోవాలి..

‘నేను చేసే పనులను ఇష్టపడే ట్యాలెంటెడ్ వ్యక్తి నాకు భర్తగా రావాలి. అతను కామెడీ బాగా చేయాలి, సెన్సాఫ్ హ్యూమర్ బాగుండాలి. నన్ను నవ్విస్తూ ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ, నన్ను ఉత్సాహంగా ఉంచే వాడు, నాతో కలిసిపోయే వాడు, అన్నింటి కన్నా ముఖ్యంగా.. నేనంటే పడి చచ్చిపోవాలివాడు నాకు జీవిత భాగస్వామిగా రావాలి’ అని చెప్పుకొచ్చిందీ స్టార్‌ కిడ్‌. మరి ఈ అందాలతారతో జీవితాన్ని పంచుకునే ఆ వ్యక్తి ఎవరో?. ఇక సినిమాల విషయానికొస్తే.. జాన్వీ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో బావాల్, రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి, సన్నీ కౌశల్‌తో మిలీ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం